Home » Sukriti Photos
డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ తో అదరగొట్టింది. తన ర్యాంప్ వాక్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.