Home » Sukumar Photos
ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టాడు సుకుమార్. తాజాగా సుకుమార్, అతని భార్య తబిత కలిసి ఇంట్లో వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయంగా రెడీ అయి దిగిన ఫోటోలను తబిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకుమార్ పంచెకట్టుకోగా, తబిత పట్టుచీరల�