Home » Sukumar Wedding Anniversary
సుకుమార్ 16వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో తన భార్యతో కలిసి తాజాగా స్పెషల్ వెకేషన్ కి వెళ్లారు. ఈ వెకేషన్ నుంచి సుకుమార్ భార్య తబిత పలు ఫొటోలు షేర్ చేసింది.