Home » Suma Kanakala Photos
తెలుగువారికి బాగా సుపరిచితమైన యాంకర్, నటి సుమ కనకాల 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందం, అదే ఎనర్జీతో అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఇలా చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి మెప్పిస్తుంది సుమ.