Home » Sumanth new movie
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.
ఇదంజగత్..ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సుమంత్‌కి ఎలాంటి ఫలితం ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం.