Home » Summer Drinks
వేసవి పానీయాలలో మొదటి స్థానం మజ్జిగదే. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్ మీ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
Bottle Gourd Juice : సొరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.