Home » summer fruits
లీచీ సీడ్ గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ పదార్ధాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గించగలవ�