Home » Summer health
తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.
శీతల పానీయాలు వేడిని తట్టుకుని రుచిని ఆహ్లాదపరుస్తాయి, అయితే వాటిని తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. దోసకాయ, ఆకుకూరలు , పాలకూర వంటి కూరగాయలలో నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.