Home » summer in ap
తిరుమలలో మండిపోతున్న ఎండలు
ఒకపక్క కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ఏపీ ప్రజలను మరోవైపు ఎండలు అల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది.