Home » Summer Netflix Hungama
ఇక్కడా.. అక్కడా అని లేకుండా దాదాపు ప్రపంచమంతటా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇందులో కొన్ని దేశాలు కాస్త తగ్గుముఖం పట్టినా ధైర్యంగా కోవిడ్ దరిద్రం పోయిందని ఆ దేశాలలో కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ జనాభా మొత�