-
Home » Sumos
Sumos
Veera Simha Reddy: చెన్నకేశవరెడ్డి ఎపిసోడ్‌ను దించేస్తున్న వీరసింహారెడ్డి.. ఫ్యాన్స్ రెడీగా ఉండాలట!
January 3, 2023 / 09:23 PM IST
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఆగమనానికి మరో వారం రోజులే ఉంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాపై ఇప్పటి�