Home » Sun Effect
మంగళవారం గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోడవుతాయని అంచనా వేశారు. సాయంత్రం 6-7 గంటలకు వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది.
మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కొత్త కారు. తళతళ మెరుస్తూ లగ్జరీ లుక్. ఎంత దూరమైన హాయిగా ప్రయాణించడానికి సౌకర్యవంతమైన కారు. కానీ ఎండల తీవ్రత ఎక్కవైంది. బయటకు వెళ్తే మాడిపోవడం ఖాయం.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రానున్న 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్లున్నాయని తెలిపింది. ఫ