Home » sunabeda village
అంతులేని వివక్షలను ఎదరీది ఎదగాలంటే కాళ్లల్లో కస్సున దిగే ముళ్లను ఏరిపారేయాలి. కాళ్లకు తగిలే రాళ్లను పునాది రాళ్లుగా చేసుకుని ఎదురెళ్లాలి. బరితెగించి తిరుగుతోందని తనను తరిమే వాళ్లను స్నేహితులుగా తలచి ముందుకు సాగిపోవాలి. ఈ మాటల్నే నమ్మింద�