Home » Sundar C
టర్కీలో షూట్ చేస్తున్న క్లైమాక్స్ ఫైట్ కోసం దర్శకుడు బోయింగ్ 757-200 ఫ్లైట్‌ని అద్దెకు తీసుకున్నాడట.
విశాల్ హీరోగా సుందర్.సి. డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో జగపతి విలన్‌గా నటిస్తున్నాడు.