-
Home » sunday corona update
sunday corona update
Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 6 వేల 770 కేసులు
June 13, 2021 / 05:20 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత నెలలో 15 వేలకు పైన నమోదైన కేసులు.. జూన్ నెలలో తగ్గుతూ వస్తున్నాయి.