Home » Sunday Funday
రేపు ఆదివారం అక్టోబర్ 17 నుంచి చార్మినార్ పరిసరాలు నగర ప్రజలకు వినోదాన్ని కలగచేయనున్నాయి.
కలర్ ఫుల్ పూలతో ట్యాంక్ బండ్ కు సరికొత్త అందం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాండియా, గార్బా వేడుకలను నిర్వహించనున్నారు.
ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.