sunday night

    Building Collapsed: కుప్పకూలిన భవంతి.. ముగ్గురు దుర్మరణం

    June 21, 2021 / 09:54 AM IST

    Building Collapsed: నిర్మాణంలో ఉన్న భవంతి కూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో బి

10TV Telugu News