Home » Sunflower farming
ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి.
ఈ కోవలోనే కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం, కూనపరాజు పర్వ గ్రామానికి చెందిన రైతు చల్లా రాధాకృష్ణ ప్రయోగాత్మకంగా 30 ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉంది. అయితే హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే వి�