Home » Sunil Bansal
తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
ప్రజా గోషా బీజేపీ భరోసా ప్రోగ్రామ్‌పై సమీక్ష
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించారు. నూతన వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను జెపి నడ్డా నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఉన్నారు.
కొవిడ్‌తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు.