Home » Sunil Kashyap
సంపూర్ణేష్ బాబు హీరోగా రాబోతున్న 'సోదరా' సినిమా నుంచి తాజాగా ఓ లవ్ సాంగ్ రిలీజయింది.
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అంటూ సాగే పాటను మేకర్లు రిలీజ్ చేశారు.
తనీష్, ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ) ఫేమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్.. ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..
'1940లో ఒకగ్రామం', 'లజ్జ', 'కమలతో నా ప్రయాణం' లాంటి అభిరుచి కలిగిన సినిమాలు తీసిన దర్శకుడు నరసింహ నంది, 'డిగ్రీ కాలేజ్' సినిమా తియ్యడం ఆశ్చర్యం కలిగించే విషయమే..