సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం..
Singer Sunitha gets engaged: సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. డిజిటల్ మీడియాలో కీలకపాత్ర పోషిస్తున్న రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం సోమవారం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19