-
Home » Sunny Deol Birthday Celebrations
Sunny Deol Birthday Celebrations
బాలీవుడ్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ టాలీవుడ్లో.. సన్నీ డియోల్ బర్త్ డే ఫొటోలు వైరల్..
October 20, 2024 / 05:00 PM IST
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జాట్ అనే సినిమా చేస్తున్నాడు. నిన్న సన్నీడియోల్ పుట్టిన రోజూ కావడంతో షూటింగ్ సెట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.