Home » Sunny Deol Viral Video
రీసెంట్గా ఓ బాలీవుడ్ స్టార్ రోడ్డుపై తప్పతాగి తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ నటుడు ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చారు.