Home » Sunny Leone Photos
నటి సన్నీ లియోన్ తన భర్త డానియల్ వెబర్ ని మళ్ళీ రెండో సారి మాల్దీవ్స్ లో పెళ్లి చేసుకొని పలు ఫోటో షేర్ చేసింది.
సన్నీలియోన్ తాజాగా దీపావళి స్పెషల్ గా బ్లాక్ గాగ్రాచోళీలో ఇలా ట్రెడిషినల్ గా మెరిపించింది.
బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీ లియోన్ రాఖి పౌర్ణమిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
తాజాగా సన్నీలియోన్ మాల్దీవ్స్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఇలా బికినిలో ఎంజాయ్ చేస్తుంది. ఈ ట్రిప్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.
కాన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తున్న సన్నీలియోన్.. లైఫ్ లో ఫస్ట్ రెడ్ కార్పెట్ ఎక్స్పీరెన్స్ అంటుంది. ఇక శ్రద్ధా దాస్..
నటి సన్నీలియోన్ నటించిన కెన్నెడీ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం అవ్వడంతో సన్నీలియోన్ ఇలా రెడ్ కార్పెట్ పై అలరించింది.
బాలీవుడ్ సినిమాల్లో అలరిస్తున్న సన్నీ లియోన్ అప్పుడప్పుడు టాలీవుడ్ లో కూడా మెరిపిస్తుంది. త్వరలో మంచు విష్ణు సరసన జిన్నా సినిమాతో రాబోతుంది. తాజాగా ఇలా బీచ్ లో వయ్యారాలు పోతూ ఫొటోలకి ఫోజులిచ్చింది.
Sunny Leone: pic credit:@Sunny Leone Instagram