Home » Sunny Leone Rakhi Photos
బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీ లియోన్ రాఖి పౌర్ణమిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.