sunrises lose the match

    IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ దే విజయం

    September 25, 2021 / 11:52 PM IST

    సన్ రైజర్స్, పంజాబ్ జట్లమధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ విజయం సాధించింది. 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు తడబడ్డారు.

10TV Telugu News