Super-4 fight

    India-Pakistan Cricket Match : నేడు మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌

    September 4, 2022 / 06:30 PM IST

    వారం తిరిగేలోపే మరో బ్లాక్‌ బస్టర్‌ బ్యాటిల్‌కు ఇండియా-పాకిస్థాన్‌ జట్లు రెడీ ఐపోయాయి. చిరకాల ప్రత్యర్థులు పోరుకు మరోసారి దుబాయ్‌ వేదిక కానుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది.

10TV Telugu News