Home » super dam
ఇండో-చైనా సరిహద్దు వివాదం మధ్య, టిబెట్ నుంచి ఉద్భవించిన బ్రహ్మపుత్ర నది(Yarlung Tsangpo) దిగువ ప్రవాహంలో భారత సరిహద్దు సమీపంలో ఒక భారీ ఆనకట్టను త్వరలో నిర్మించనున్నట్లు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆనకట్ట ద్వారా ఈశాన్య రాష్ట్రాలు మరియ�