Home » Super Dancer 4
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, యోగా అండ్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పాశెట్టి జీవితం ఒక్కసారిగా అపవాదుల మయం అయిపోయిన సంగతి తెలిసిందే. నీలిచిత్రాల వ్యవహారంలో ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం తర్వాత ఆమె ఇంటి నుండి అడుగు బయటపెట్టడం లేదు. ఇంతకు ముంద�