Super Foods That Help You Live Longer!

    Live Longer : ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడే సూపర్ ఫుడ్స్!

    January 15, 2023 / 02:23 PM IST

    Live Longer : మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి సహాయపడగలదు. అదే క్రమంలో హాని చేయగలదు. ఇది వాస్తవమే అయినప్పటికీ చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను తినటానికి ఇష్టపడతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని విస్మరిస్తున్నారు. దీని వల్ల ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు మరియు ట�

10TV Telugu News