Super Glow

    మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ పగిలిందా? ఎలా ఫిక్స్ చేయాలంటే?

    August 15, 2020 / 09:48 PM IST

    వేలకు వేలు డబ్బులు పోసి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు కొనేస్తుంటారు.. మంచి ఫీచర్లు ఉన్నాయో లేదో చూసి మరి కొంటుంటారు.. అలాంటి స్మార్ట్ ఫోన్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.. ఒక్కోసారి పొరపాటున చేతిలో నుంచి జారిపడుతుంటాయి.. ఒక్కసారిగా ప్రాణం పోయినంత ప�

10TV Telugu News