super heros movies

    Indraani : ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’

    January 8, 2022 / 06:45 AM IST

    తాజాగా మొదటి సారిగా ఇండియా ఫస్ట్ సూపర్ ఉమెన్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో నిర్మించడం విశేషం. తెలుగులో మొదటి సూపర్‌ ఉమెన్ సినిమాగా 'ఇంద్రాణి' తెరకెక్కుతుంది.

10TV Telugu News