super hit

    ఆహాలో క్రాక్.. సీఐ శంకర్ ఇరగదీస్తున్నాడు

    February 7, 2021 / 07:03 PM IST

    Krack in AhA: సినిమా థియేటర్లతో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ అయిన ఆహాలోనూ రిలీజ్ అయింది. సినిమా థియేటర్లలో వచ్చిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ సంపాదించుకుంటున్న క్రాక్.. సూపర్ హిట్‌ టాక్ కొట్టేసింది. అలా రిలీజ్ అయిన 24గంటల్లోనే 2.2మిలియన్ మంది సినిమాను వీక్

10TV Telugu News