Home » super markets
సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకులు ఎంతవరకు సరిపోతాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు సరకు రవాణా కష్టంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల డిమాండ్ తగినట్టుగా అందుబాటులో సరుకులు ఉన్నట్టుగా కనిపించ