-
Home » Super Soldiers
Super Soldiers
US Soldiers AR Goggles : సూపర్ సోల్జర్స్.. అమెరికా ఆర్మీ కోసం మైక్రోసాఫ్ట్ ఏఆర్ కళ్లజోళ్లు..
April 2, 2021 / 03:13 PM IST
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ కాంట్రాక్టు దక్కించుకుంది. అమెరికా ఆర్మీ కోసం 22 బిలియన్ డాలర్ల అత్యాధునిక టెక్నాలజీతో రియాల్టీ హెడ్ సేట్స్ ఏఆర్ కళ్లజోళ్లను అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.