Home » Super Star Krishna Brother
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆదిశేషగిరిరావు అడిగారట. ఇందుకు నో చెప్పిన జగన్.. విజయవాడ పార్లమ