Home » Superstar Krishna passed away
నటశేఖరుడు కృష్ణ మరణవార్తతో యావత్ తెలుగు సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన చేసిన సినిమాలు, పాత్రలను గుర్తుకు చేసుకుని అభిమానుతు తీవ్ర విషాదానికి గురవుతున్నారు. ఇక తమ అభిమాన హీరో అంతిమయాత్రలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల న�
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఎట్టకేలకు ముగిశాయి. మహాప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల అభివందనంతో మొదలైన కృష్ణ అంత్యక్రియలను, తమ ఆచారం ప్రకారం నిర్వహించారు ఘట్టమనేని కుటుంబ సభ్యుల�
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త గురించి తెలుసుకుని, పలువురు రాజకీయ ప్రముఖు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామను అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణవార్త గురించి తెలుసుకుని యావత్ సినీ రంగం విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులర్పించారు.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు.