Home » Superstar Krishna's last rites today
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ మంగళవారం తుదిశ్వాస విడవడంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు యావత్తు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. మరికాసేపటిలో అయన భౌతికకాకాయని అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్ కి తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గ�