Supreme Court Notices to Balakrishna

  • Balakrishna : సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని బాలయ్యపై కేసు

    August 30, 2022 / 12:49 PM IST

    హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

10TV Telugu News
google preferred