Home » Supreme Court Today
గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఎన్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజ