Home » Supritha Birthday Celebrations
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా తన బర్త్ డేని తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.