గత జనవరి 27న మౌనిరాయ్ తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం గోవాలో జరిగింది. అయితే వీరి వివాహం మలయాళీ, బెంగాలీ రెండు పద్ధతిలో వీరి......
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ఇవాళ ఉదయం తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గోవాలో బెంగాలీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.