Home » Surekha vani Daughter Supritha
త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత తాజాగా ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
ఇటీవలే సుప్రీత ఒక ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వీడియో ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి...