Home » Surekha Vani Husband Passed Away
సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్, మే 6న తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా వర్క్ చేసారు..