Home » Suresh Gopi apologises
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ అయిన సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా జర్నలిస్ట్తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు.