Home » Suriya Jyotika
సూర్య భార్య, నటి జ్యోతిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్టైలిష్ గా, అందంగా అలరిస్తూ ఫోటోషూట్ చేసింది. 46 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందం మెయింటైన్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో సూర్య, జ్యోతిక ఇలా సాంప్రదాయంగా రెడీ అయి వెళ్లారు.
నటి జ్యోతిక ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. 45 ఏళ్ళ వయసులో కూడా అందాన్ని మెయింటైన్ చేస్తూ మెరిపిస్తున్నారు.