Home » surprise baby
తాషా డేవిస్, 28 బరువు పెరిగానని అనుకుంది. లాక్డౌన్ సమయంలో ఎక్కువగా తినడమే దీనికి కారణమని భావించింది. సెప్టెంబర్ 1 మంగళవారం ఉదయం హాస్పిటల్కు వెళ్లి చెక్ చేసుకున్న గంటలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో కడుపునొప్పి వస్�