-
Home » Suryakumar Yadav Fan
Suryakumar Yadav Fan
సూర్యకుమార్ యాదవ్ పై కామెంట్స్.. మోడల్ పై 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అభిమాని..
January 16, 2026 / 04:56 PM IST
టీమ్ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పై చేసిన వ్యాఖ్యల కారణంగా నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది.