-
Home » Suryanagari Express
Suryanagari Express
Train Derails: పట్టాలు తప్పిన ముంబై-జోధ్పూర్ సూర్యనగరి ఎక్స్ప్రెస్ రైలు.. ప్రయాణికులు క్షేమం
January 2, 2023 / 12:00 PM IST
ముంబై (బాంద్రా) నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.