Home » Suryapet Boy
Suryapet Boy missing case : బాలుడు గౌతమ్ కిడ్నాప్‌ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సూర్యాపేట పోలీసులు బాలుడిని తండ్రి చెంతకు చేర్చారు. 24 గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్‌ను పోలీసులు ఛేదించారు. బాలుడితో సూర్యాపేటకు బాలుడి తండ్రితో పాటు పోలీసులు కూడా బయల్దేర